Friday, March 25, 2016
భావోద్వేగాలే...'ఊపిరి' (రివ్యూ)
Tuesday, March 22, 2016
మేకింగ్ సినిమా సింపుల్.......
మేకింగ్ సినిమా సింపుల్....... ఈ వీడియో తప్పక చూదండి.ఒక అద్భుతంలో మీరూ
బ్యాగస్వాములు కండి.సినిమాని కూడా సింపుల్ గా తీయొచ్చని ప్రపంచానికి
చాటుదాం రండి. K.jaya prakash(state bank of india,nizampet branch,ifsc
code.SBIN0012217) a/c.no.30789454363. Mob
&whatsapp.9010992219
Friday, March 18, 2016
ఈ సారైనా తెలుగులో కొడతాడా..?
కింగ్ ఖాన్.. బాద్షా ఆఫ్ బాలీవుడ్.. ఇలా ఎన్నో ముద్దుపేర్లు ఆ హీరోకు. ఆయనే షారుక్ ఖాన్. దేశం, విదేశం అనే తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల సునామీ సృష్టించగల సత్తా ఉన్న హీరో షారుక్. ఇన్నాళ్లూ కేవలం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడంతో రీజినల్ లాంగ్వేజెస్ లో షారుక్ సినిమాలకు పెద్దగా పట్టులేదు. ఇక్కడ కింగ్ ఖాన్ సినిమాలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడెళ్తాయో కూడా క్లారిటీ లేదు. దాంతో ఇన్నేళ్ళ తర్వాత తెలుగు మార్కెట్ పై కన్నేసాడు కింగ్ ఖాన్. తాజాగా నటిస్తున్న ఫ్యాన్ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాడు షారుక్.
మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరోగా, ఫ్యాన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు షారుక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ప్రోమోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని భాషల్లో ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసారు దర్శకనిర్మాతలు. తెలుగు విషయానికొస్తే ఈ మధ్యే విడుదలైన ఫ్యాన్ తెలుగు సాంగ్ ఆకట్టుకుంటుంది. నకాశ్ అజీజ్ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగానే రీచ్ అవుతుంది.
గతంలో తెలుగు ప్రేక్షకులను నాలుగుసార్లు పలకరించాడు షారుక్. అప్పట్లో రెండు దశాబ్దాల కింద డిడిఎల్జేతో తొలిసారి.. మణిరత్నం దిల్ సేతో రెండోసారి.. రా.వన్ తో మూడోసారి.. హ్యాపీ న్యూ ఇయర్ తో మరోసారి తన సినిమాలను తెలుగులో డబ్ చేసాడు షారుక్. తొలి ప్రయత్నంలో మినహా మిగిలిన అన్నిసార్లు షారుక్ కు ఇక్కడ పరాభవమే ఎదురైంది. ఈ సారి ఫ్యాన్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కింగ్ ఖాన్. మరి చూడాలి.. ఈ సారైనా షారుక్ తెలుగులో తన మార్కెట్ ఓపెన్ చేసకుంటాడో లేదో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14167/Can-Sharukh-gets-a-Hit-from-Fan-In-Telugu#sthash.AnJZ1kYW.dpufమనీష్ శర్మ తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరోగా, ఫ్యాన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు షారుక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ప్రోమోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని భాషల్లో ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసారు దర్శకనిర్మాతలు. తెలుగు విషయానికొస్తే ఈ మధ్యే విడుదలైన ఫ్యాన్ తెలుగు సాంగ్ ఆకట్టుకుంటుంది. నకాశ్ అజీజ్ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగానే రీచ్ అవుతుంది.
గతంలో తెలుగు ప్రేక్షకులను నాలుగుసార్లు పలకరించాడు షారుక్. అప్పట్లో రెండు దశాబ్దాల కింద డిడిఎల్జేతో తొలిసారి.. మణిరత్నం దిల్ సేతో రెండోసారి.. రా.వన్ తో మూడోసారి.. హ్యాపీ న్యూ ఇయర్ తో మరోసారి తన సినిమాలను తెలుగులో డబ్ చేసాడు షారుక్. తొలి ప్రయత్నంలో మినహా మిగిలిన అన్నిసార్లు షారుక్ కు ఇక్కడ పరాభవమే ఎదురైంది. ఈ సారి ఫ్యాన్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కింగ్ ఖాన్. మరి చూడాలి.. ఈ సారైనా షారుక్ తెలుగులో తన మార్కెట్ ఓపెన్ చేసకుంటాడో లేదో..?
GVR FILM MEDIA: || ఇంతలో || || TELUGU SHORT FILM NEW POSTER || || ...
Woman TV anchor commits suicide in Secunderabad
A 23-year-old woman TV anchor of a local music channel allegedly committed suicide by hanging herself in a private hostel in Sindhi colony of Secunderabad, police said today.
K Nirosha was found hanging in her room by her friends in the early hours today, Ramgopalpet police station Sub-Inspector D Krishna Mohan said.
No suicide note was found.
However, based on preliminary investigation, police said that she was suffering from stomach pain for the past few days and she called up her parents and fiancee late last night before resorting to the extreme step.
Nirosha was a native of Somala mandal in Chittoor district of neighbouring Andhra Pradesh.
A case under section 174 of CrPC was registered and further probe is on.
K Nirosha was found hanging in her room by her friends in the early hours today, Ramgopalpet police station Sub-Inspector D Krishna Mohan said.
No suicide note was found.
However, based on preliminary investigation, police said that she was suffering from stomach pain for the past few days and she called up her parents and fiancee late last night before resorting to the extreme step.
Nirosha was a native of Somala mandal in Chittoor district of neighbouring Andhra Pradesh.
A case under section 174 of CrPC was registered and further probe is on.
Mother kills two daughters in Secunderabad
What drove the woman Saroja alias Rajini to kill her children was yet to be ascertained, the Gopalapuram Assistant Commissioner of Police Shiva Kumar said.
A housewife has murdered her two daughters –Tanishka, 7 and Tanvi, 3, by slitting their throats with a broken glass bottle in their house in Secunderabad, the police said on Thursday.
What drove the woman Saroja alias Rajini to kill her children was yet to be ascertained, the Gopalapuram Assistant Commissioner of Police Shiva Kumar said. The woman, along with her husband Vinay - a gift articles shop owner - live in Teachers Colony of Tukaramgate. Vinay’s elder sister and mother too live in the same house.
“Saroja claimed that of late she was worried as her elder daughter was getting scared on seeing her father. She alleged that Vinay behaved wrongly with the girl,” the ACP said. At around 8.30 p.m. on Wednesday, she took one of her daughters to bathroom and slit her throat using a broken glass bottle.
The other girl was murdered in similar fashion in the bedroom. Later, the woman left the house and went to Tank Bund on foot. She washed her hands somewhere near Tank Bund. Before returning home, she sent text messages to two of her family friends stating that she had killed the two kids and got them relieved of Vinay’s harassment, the ACP said.
Vinay returned home from shop at around 9.30 p.m. only to see the gory death of his two daughters. “Vinay’s sister and mother live in a separate room in the same house but they weren’t aware of the killings till he came home,” Mr. Shiva Kumar said.
The housewife was taken into custody and being interrogated.
1,200 new list of drugs to be banned in India by regulator
New Delhi: Earlier this week, Indian Health Ministry took a significant step by banning more than 350 fixed-dose combinations (FDCs) in the country for safety reasons.
According to a report in Hindustan Times, recently a new list of 1,200 fixed-dose combinations (FDCs) has been sent for probe by Drug Controller General of India (DGCI) to the panel that banned about 350 drugs last week.
Fixed dose combination or FDC drugs contain two or more active pharmaceutical ingredients in fixed proportions in a single pill and also contain codeine which causes lethal damage to brain and psyche.
So far about 6,600 FDCs has been reviewed by the Kokate Committee and have classified them under four categories of irrational, require further deliberations, rational and require additional data generation, as reported.
“Under the irrational category, there were 963 FDCs, out of which 350 have been announced, and the list has been dismantled. We have moved to the ‘require further deliberations’ category, where the final list is expected to come in six months,” an official at the Central Drugs Standard Control Organisation (CDSCO) was quoted as saying in the report.
The DGCI has now submitted the “B” list to the Kokate committee. Out of the 1,200 FDCs mentioned in the list, 8-10%, i.e. around 120 drugs, would fall under the banned category, a senior DGCI official said.
“As per estimate, each FDC has at least 5 to 10 brands in the market, which means around 1,200 more drugs are likely to be banned,” the official at CDSCO added.
“We are not against any product or brand. We are only siphoning off the irrational combinations,” said CK Kokate, chairman of the committee formed by the government to reviewed FDCs in the HT report.





