G.V.REDDY

CELL: +91 9908480326

Tuesday, June 12, 2018

తెలుగులోనూ పోలీస్‌ నోటిఫికేషన్‌!

హైదరాబాద్ తెలుగులోనూ పోలీస్‌ నోటిఫికేషన్‌! హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను తెలుగులోనూ ఇవ్వాలని భావిస్తోంది. ఇంగ్లిష్‌లో ఉన్న నోటిఫికేషన్‌ అర్థంకాక గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గా లు తెలిపాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థికి ఇబ్బం దులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అందుకే నోటిఫికేషన్‌లోని అన్ని అంశాలను తెలుగులోకి తర్జుమా చేయించామని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందు బాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
Share:

0 comments:

Post a Comment

google ads

2222222

01

Definition List

5/Cars/feat-tab

Unordered List

4/Cars/post-per-tag

Support

5/slider-recent