హైదరాబాద్: హీరోయిన్ పట్ల దర్శకుడు ప్రవర్తన బాగోలేదు, కొన్ని విషయాల్లో చాలా చీప్‌గా బిహేవ్ చేసాడు, హీరోయిన్ చెప్పినట్లు వినక పోయే సరికి హరాస్మెంట్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడు...అనే వార్తలు మనం ఈ మధ్య కాలంలో పలు సందర్బాల్లో విన్నాం! ఇందులో కొన్ని పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. అయితే పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు నటించే సినిమాలో ఇలాంటి వేషాలు, ఇలాంటి బిహేవియర్ దాదాపుగా ఉండదు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ నటిస్తున్న సినిమా విషయంలో తాజాగా కొన్ని షాకింగ్ రూమర్స్ ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ సినిమా మరేదో కాదు...తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్, సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార జంటగా నటిస్తున్న 'బాబు బంగారం' విషయంలో ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే... ఈ చిత్ర దర్శకుడు మారుతి మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తుండటం. వెంకటేష్, నయనతార కలిసి గతంలో తులసి, లక్ష్మి చిత్రాలు చేసారు. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్టయ్యాయి. ఇపుడు వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. వెంకీ అంటే నయనతారకు చాలా రెస్పెక్ట్. అందుకే ఆయనతో మరోసారి చేయడానికి ఓకే చెప్పింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే వెంకీ లాంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో ఓ దర్శకుడు హీరోయిన్ ను వేధించడం లాంటి దారుణాలు జరుగుతాయా? అంటే నమ్మకడం కష్టమే. అసలు ఏం జరిగింది? ఈ ఆరోపణల వెనక కారణం ఏమిటి? (స్లైడ్ షోలో పూర్తి విశేషాలు
Thursday, July 28, 2016
Home »
» సెట్లో నయనతారకు వేధింపులు? వెంకటేష్ ఉండగా ఇలాంటి దారుణాలా
0 comments:
Post a Comment