హైదరాబాద్: బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సరైనోడు’. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ చిత్రంలోని పాటల షూటింగ్ నిమిత్తం యూనిట్ సభ్యులు బొలీవియా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
Monday, March 14, 2016
Home »
» ‘సరైనోడు’ వర్కింగ్ స్టిల్స్..
0 comments:
Post a Comment